మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో… శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఇప్పుడు ఆకుకురాల వల్ల మనిషికి కలిగే లాభాలు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెంతికూర:
*ఇది తినడంవల్ల ముత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
*మధుమేహానికి సంభదించిన వ్యాధులను కూడా నియంత్రిస్తుంది.
తోటకూర:
*తోటకూర తినడం వలన రక్తం పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
*ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.అంతేకాకుండా మంచి విరోచానకారి కూడా.
పాలకూర:
*పాలకూర తినడం వలన కంటి సమస్యలు తగ్గుతాయి.
*ఇందులో లబించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి.
పుదీన:
*దీనివల్ల గ్యాస్ సమస్యలను నివారించవచ్చు.
*దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి బాగా ఉపయోగిస్తారు.
చామకూర:
ఇది తింటే కిడ్నీ మూలవ్యాధులను అరికడుతుంది.
చింత చిగురు:
*ఇది రక్తాన్ని శుద్ధి చేసి కాలేయానికి పుష్టినిస్తుంది.
*ఇది పైత్యం, వికారాలు నివారిస్తుంది.అంతేకాకుండా పచ్చకామెర్లలను మాయం చేస్తుంది.
ముల్లంగి:
*ఇది అన్ని రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది.
*ఇది తినడం వల్ల వ్యాధినిరోదక శక్తి పెరిగి రోగాలను దగ్గరకు రాకుండా చూసుకుంటుంది.
పొన్న గంటి కూర:
*ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా శరీరానికి చలువనిస్తుంది.
*కడుపులో ఉన్న తల వెంట్రుకలను కూడా మటుమాయం చేస్తుంది.