Home / 18+ / ఫాదర్స్ డే రోజున చంద్రబాబుకు చేదు అనుభవం..?

ఫాదర్స్ డే రోజున చంద్రబాబుకు చేదు అనుభవం..?

ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.నిన్న ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ వాళ్ళ తండ్రులకు ప్రతీఒక్కరు తమ అనుభందాన్ని చాటుకుంటూ విషెస్ తెలిపారు.అయితే ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విషెస్ తెలిపారు.అయితే ఎంత ఎలాంటి వ్యక్తి ఐన సరే తండ్రి విషయానికి వచ్చేసరికి కనీసం ఫోటో పెట్టి విషెస్ తెలుపుతారు.

 

లోకేష్ చంద్రబాబుకి విషెస్ చెప్పినప్పటికీ కనీసం తండ్రి ఫోటో కూడా పెట్టుకోలేని దుస్థితి ఈరోజు చంద్రబాబుకి వచ్చిందని సోషల్ మీడియాలో చురక్క ప్రచారం జరుగుతుంది.మాజీ ముఖ్యమంత్రి,ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనీసం తన పెద్దరికాన్ని చూసి కూడా ఆ పోస్ట్ కు ఎవరు స్పందించకపోవడం చాలా దరిద్రమని మీడియా వారు అదే విషయాన్నీ రిపీట్ చేస్తున్నారు.సొంత కొడుకే చంద్రబాబు ఫోటో పెట్టుకోకపోతే ఇంక బయటవారు తనని ఎలా నమ్ముతారని అంటున్నారు.అసలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఎవరు చూస్తున్నారని..అసలు చంద్రబాబు ఫోటో పెట్టుకొని శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat