వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారు ఈ ఏడాది మెగా లెజెండరీ అవార్డ్స్ ను హైటెక్ సిటీలోనిఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా మెగా లెజెండరీ 2019 అవార్డ్ ను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజారోగ్యాని కాపాడుతూ నర్సుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రూడవత్ ఈ అవార్డును అందజేశారు.
ఈ అవార్డును డాక్టర్ శ్రీ వేణుగోపాల చారి
(ప్రత్యేక అధికారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ) గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు
ఈ కార్యక్రమంల హైటెక్ సిటీలోని ఫోనిస్ ఎరినా లో జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస్ గారు అధ్యక్షులు
మెగా ఆర్ట్ క్రియేషన్, శ్రీ రామ్ తిలక్ గారు.
(అమ్మ ఆర్ట్ క్రియేషన్ ప్రొడ్యూసర్)
శ్రీ వీర చారి గారు వెల్ టెక్ ఫౌండేషన్ ఛైర్మెన్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీను రాథోడ్, పార మెడికల్ కో-ఆడినటర్ వంశీ ప్రసాద్ గారు .మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
