మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారి అద్వర్యంలో ప్రజాశ్రేయస్సు నిమిత్తం వివిధ రంగాల్లో తమవంతు కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా లెజెండరీ 2019 అవార్డ్స్ ను ఈ నేల 14 వ తేదీన హైటెక్ సిటీలోని ఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరుగుతుంది..
ముఖ్యఅతిథిగా శ్రీ వేణుగోపాలచారి గారు
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి ఢిల్లీ.
రామ్ తిలక్ చెరుకూరి గారు
(ప్రొడ్యూసర్ అమ్మ ఆర్ట్స్ అండ్ క్రియేషన్, &తెలంగాణ స్టేట్ ఛైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ & అంటి కరప్షన్ ఫోర్స్) మరియు మాజీ తితిదే సభ్యులు. రుద్ర రాజు పద్మా రాజు గారు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న లక్ష్మణ్ రూడవత్ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు మెగా రికార్డ్స్ క్రియేషన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు తెలిపారు.
