Home / 18+ / జన్మభూమి కమిటీలనే మాఫియాగా మార్చిన మీరు ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం? విజయసాయిరెడ్డి

జన్మభూమి కమిటీలనే మాఫియాగా మార్చిన మీరు ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం? విజయసాయిరెడ్డి

ఏపీలో ప్రస్తుతం అంతా ఫ్యాన్ గాలే వీస్తుంది.జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.టీడీపీ పార్టీ లో మంత్రులు, సీనియర్ నాయకుల సైతం చతకపడిపోయారు.ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ?అంటూ విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లాలోని కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు అని ఆయన అన్నారు.జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాగా సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?అని ఎద్దేవా చేసారు.ఇంత జరిగిన ఇంక సిగ్గు రాలేదని ఇప్పుడు కూడా మారకపోతే ఎవరు ఏమ్ చెయ్యలేరని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat