క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం అని క్రికెట్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైన తెలిసిన సంగతే. అందుకే ప్రపంచ కప్ లలో ఎక్కువ సిక్సులు కొట్టిన రికార్డుల్ గేల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు గేల్ మొత్తం నలబై సిక్సులు కొట్టాడు. అటు తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా అతడు రికార్డును సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ళ కిందట అంటే 2015లో జింబాబ్వేపై 139బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.ఈ ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో ఆకట్టుకున్న గేల్ తదుపరి మ్యాచ్లో ఎలాంటి సునామీ సృష్టిస్తాడో చూడాలి మరి..
