Home / MOVIES / దర్శకుడు తేజతో తాజ్ బంజారా హోటల్‌లో సీనియర్ హీరోయిన్..!

దర్శకుడు తేజతో తాజ్ బంజారా హోటల్‌లో సీనియర్ హీరోయిన్..!

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ ఫిల్మ్ చాంబర్‌కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని హల్ చల్ చేసిన సినీ నటి శ్రీరెడ్డి. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తూ వస్తోంది. తాజాగా దర్శకుడు తేజ‌ను టార్గెట్ చేసింది. తన ఫేస్ బుక్‌లో దర్శకుడు తేజపై సంచలన ఆరోపణలు చేసింది. ‘రేపు తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా’ అంటూ వరుస పోస్ట్‌లతో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజ్ బంజారాలో దర్శకుడు తేజతో ఉన్న ఆ ఇల్లీ అక్క ఎవరు అని తెగ వెతికేస్తున్నారు. అయితే దర్శకుడు తేజపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి ఒకప్పుడు దర్శకుడు తేజ తనకు సాయం చేశారనే కృత‌జ్ఞత మరచి తిరిగి అతనికే రాసలీల ఆరోపణలు అంటకట్టింది. రేపు తేజ రాసలీల్ని భయట పెడతా అంటూ తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో అని సీనియర్ హీరోయిన్ ఇలియానాను సైతం ఈ వివాదంలోకి లాగింది.

Repu teja rasaleela vinodham..Taj Banjara lo illy akka tho enty Mari..marchipoyava??

Posted by Sri Reddy on Friday, 31 May 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat