నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నారు. పంజాబీ బేబీ, మిల్కీ వైట్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రస్సింగ్ సెన్స్ ఆమె ఫాలోవర్లకు అస్సలు నచ్చడం లేదు. తాజాగా జిప్ తీసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ ఫొటోలో రకుల్ ఫ్యాంట్ జిప్ తెరిచి బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘‘రకుల్ నీ ఫ్యాంట్ జిప్ ఊడిపోయింది’’, ‘‘నీ ఫ్యాంట్ జిప్ ఊడింది.. అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
