ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఆంధ్రలో అధికార పార్టీ టీడీపీ ఘోర పరాభవం చవిచూసింది.ఐదేళ్ళ చంద్రబాబు పాలనాకు విసుకుచెందిన ప్రజలు ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయలేదు.2014ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు గెలిచిన తరువాత రైతులకు చుక్కలు చూపించారు. ఇక పదేళ్ళు అధికారంలో లేకపోయినా అలుపెరుగని సమరయోధుడిల పాదయాత్ర చేసి గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకొని తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపు తనకు సంబంధిత పనులే చేసుకున్నారు తప్ప ప్రజలకు ఏమీ చేయలేదు.
ఇందులో భాగంగా చూసుకుంటే హెరిటేజ్..ఇది స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నడిపిస్తున్నారు.అయితే దీనిపై చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ టీడీపీ అధికారంలో ఉండడంతో దాని జోలికి ఎవ్వరూ వెళ్లలేకపోయారు.అయితే మే 23ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ఓటమి తర్వాత నుండి ఇప్పటివరకూ చూసుకుంటే చాలా నష్టం వచ్చిందని చెప్పాలి.అధికారం లేకపోతే హెరిటేజ్ కూడా పడిపోతుంది.ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత 20 శాతం నష్టపోయింది.ఇక ఈ సంస్థ మీద విచారణ మొదలయితే ఎక్కడికి పోతుందో ? రైతుల కష్టాన్ని దోచుకున్న చంద్రబాబు గారి సంస్థ … అనేక జిల్లాలలో డైరీలను నాశనం చేసి సొంత వ్యాపారం పెంచుకున్న చంద్రబాబు.రైతుల కన్నీరు వృదా కాదు అని చెప్పాలి.