కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం రూలర్.ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడు.ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు పాయల్ రాజ్‌పుత్ మరియు మెహ్రీన్ కౌర్ పిర్జాడ హీరోయిన్లు గా నటించనున్నారు.వీరిద్దరూ బాలయ్య బాబుతో రొమాన్స్ చేయనున్నారు.అయితే ఆయన ఈ ఇద్దరితో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేదానిపై నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.ఇక పాయల్ తెలుగులో ఆర్ఎక్స్100 సినిమాతో అడుగుపెట్టింది.అనంతరం మొన్న వచ్చిన సీత సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.రెండో హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాడ కూడా F2 సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.