టీడీపీ హాయంలో అది ఇది ..అలా ఇలా..అప్పుడు ..ఇప్పుడు..వీరు ..వీరు అంటూ హాడావీడి చేసి ఎన్నికల జరిగాక కనబడకుండా పోయిన వీరు ఉక్కడ ఉన్నారో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతన్నది. వారు ఏవరెవరు అంటే
హైదరాబాద్ నుంచి రెండు కోట్లో, మూడు కోట్లో నల్లడబ్బును రాజమండ్రి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాలను ఒక కుదుపు కుదుపుతోన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీలో దొరికి పోలీసులు నోటీసులు ఇవ్వగానే పారిపోయిన మేధోచోరుడు డాకవరం అశోక్ చౌదరి ఎక్కడ ఉన్నారో తెలియాలి. అలాగే విశాఖ విమానాశ్రాయంలో శ్రీనివాస్ తో జగన్ ను చంపించాలని ప్రయత్నించి, పోలీసులు వెతుకుతున్నారని తెలియగానే పారిపోయిన హర్షవర్ధన్ చౌదరి ఎక్కడ ఉన్నారో తెలియాలి. ఇక పొద్దస్తమానం ప్రజలకు నీతులు బోధిస్తూ ఫోర్జరీ కేసులో నోటీసులు ఇవ్వగానే పారిపోయిన టీవీ9 మాజీ సీయివో రవిప్రకాష్ చౌదరి ఏ గుహల్లి దాగున్నాడో తెలియాలి. మరి ముఖ్యంగా గరుడపురాణం పేరుతో ముందుగానే రచించుకున్న స్క్రిప్ట్ చదువుతూ “ఎవరికీ భయపడను” అని కోతలు కోసిన శుంఠ శొంఠినేని శివాజీ చౌదరి జాడ తెలియాలి. వీరందరు ఏ దరిన దాగి దాగుడుమూతలు ఆడుచుంటిరి? ప్రభుత్వం మారిందన్న విషయమైనా వారికి తెలిసి ఉంటుందా? ఇంకా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్న ధీమాతో అమరావతిలో సేదదీరుతున్నారా? కొద్దిగా బయటకి రండి నాయన అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతన్నది.
