ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడు కొనసాగుతుంది.పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.ముందుగా అనుకున్నట్టుగానే చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత చూపించారు.ఫలితంగా బ్యాలెట్ లెక్కింపులో వైఎస్ఆర్సీపీ మెజారిటీ లో ఉంది.వైసీపీ అధినేత జగన్ నమ్మకాన్ని అందరు నిలబెట్టారనే తెలుస్తుంది.ప్రస్తుతం ఫ్యాన్ గాలికి ఎదురు లేదని చెప్పాలి.ఇదిఇలా ఉండగా ఇక పవన్ పరిస్థితి అయితే మాత్రం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాల్లో కూడా తాను గెలిచేలా కనిపించడంలేదు.
