సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఫిక్స్ అయ్యింది.ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా..మొదటి నుంచి వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం 151 అసెంబ్లీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ దూసుకుపోతోంది.ప్రస్తుతం చంద్రబాబు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అనే మాట అందరి నోట వినిపిస్తుంది.ఐదేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలను మోసం చేసి ఎన్నో దౌర్జన్యాలు,అరచాకాలు చేసిన విషయం అందరికి తెలిసిందే.వాళ్ళకు ఎదురు తిరిగిన అధికారులను కూడా వెంటనే మార్చేయడం.ఇలా ఎన్నో దారుణాలు ఈ ఐదేళ్ళలో చంద్రబాబు హయంలో జరిగాయి.టీడీపీ నేతలు ఎన్ని అక్రమాలు చేస్తున్న చంద్రబాబు మాత్రం ఎన్నడు పట్టించుకోపోవడమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసాడు.ఇలాంటి నాయకుడికి ఏపీ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పడం జరిగింది.ఇప్పుడు ప్రస్తుతం బాబు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడని జనం నోట నానుతుంది.