ఏపీలో ఎన్నికల ఫలితాలు మొత్తం వైసీపీ సునామీ నడుస్తుంది. ఏపీలో ఏ నియోజక వర్గంలో చూసిన జగన్ పార్టీ వైసీపీకి 130 నుండి 150 సీట్లు వచ్చే దిశాగా దూసుకుపోతుంది. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు మొత్తం జగన్ సునామీ అని తెలుస్తుంది. అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తుంది. ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించుకున్నాడనే సమచారం.
