Home / ANDHRAPRADESH / బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్‌లో వీరికి చోటు

బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్‌లో వీరికి చోటు

వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఇప్పటికే రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఎలాగో వైసీపీ గెలుపు ఖాయమవ్వడంతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాక ఆయన మంత్రివర్గ క్యాబినెట్‌లో ఎవరెవరికి చోటు లభిస్తుందనే దానిపై వైసీపీలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు సమచారం. ముఖ్యంగా జగన్ క్యాబినెట్‌లో వీరికి చోట్లు దక్కినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
1 స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

2 డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

3 రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు

4 హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

5 ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

6 రోడ్లు & భవనాలు : బొత్స సత్యనారాయణ

7 భారీ నీటి పారుదల : కొడాలి నాని

8 మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి

9 స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనితా

10పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్

11 వైద్యఆరోగ్యశాఖ : అవంతి శ్రీనివాస్

12 విద్యాశాఖ : కురసాల కన్నబాబు

13 బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం

14 అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి

15 న్యాయ శాఖ : వై. విశ్వేశర రెడ్డి

16 దేవాదాయ : కోన రఘుపతి

17 పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి

18 ఐటీ : మోపిదేవి వెంకటరమణ

19 విద్యుత్ శాఖ : గ్రంధి శ్రీనివాస్

20 మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి

21 సినిమాటోగ్రఫీ : ఆర్. కే. రోజా
22కార్మిక, రవాణా : ఆళ్ళ నాని

23సాంఘిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి

24వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి

25మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్

26 టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్

27 గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ
28 రక్షణనిధి పరిశ్రమలు : కాకాని గోవర్ధన్ రెడ్డి

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat