వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డాడు.అసలు విషయానికి వస్తే 23తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోకిగా మారుతున్నాడని తెలియడంతో అతని ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని చెప్పారు.ఇంత గొప్ప వ్యక్తికి ఉపాధి కల్పించే స్థితిలో ఎవ్వరులేరని..ఎందుకంటే వాళ్ళే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారని విజయసాయి రెడ్డ్తి అన్నారు.ఇలాంటి పరిస్థితిలో బాబుకి ఎవరు దారిచుపలేరని..మరి ఫలితాల తరువాత చంద్రబాబు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఇది ఇలా ఉండగా ఇంకో 24గంటల్లో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.ఇప్పటికే కౌంటింగ్ ఆపేందుకు చంద్రబాబు చేయని కుతంత్రం లేదు.వివిప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు. తన అనుకూల వ్యక్తులతో ఏపి హైకోర్టులో, సుప్రీంలో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయి.ఇలా ఎన్ని చేసిన బాబుకి అండగా ఏది నిలవలేదు.
23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాథి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 22, 2019
ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు.వివిప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు. తన అనుకూల వ్యక్తులతో ఏపి హైకోర్టులో, సుప్రీంలో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 22, 2019