Home / POLITICS / పచ్చ పత్రిక అబద్దపు రాతలకు ధీటైన జవాబు ఇదిగో..

పచ్చ పత్రిక అబద్దపు రాతలకు ధీటైన జవాబు ఇదిగో..

రాష్ట్ర ఖజానా సంక్షోభంలో ఉందంటూ ప్రచురితమైన వార్తలపై స్పందించిన రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు వెల్లడించారు.

 తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP
2018-19లో రూ.8,66,875 కోట్లు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15శాతం పెరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అత్యంత వృద్ధి..
ప్రైమరీ సెక్టార్ 10.9
సెకండరీ సెక్టార్ 14.9

ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ
2018-19లో మొత్తం 14.5% పెరిగి రూ.64,714 కోట్లు వచ్చింది
GST కంపెన్శేషన్ ఇస్తున్నప్పటికి తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది.

మూలధన వ్యయ బడ్జెట్
మొత్తం బడ్జెట్ రూ.22,904 కోట్లు..
బడ్జెట్ యేతర రూ.24,130 కోట్లు.
మొత్తం మూలధన వ్యయం రూ.1,64,519 కోట్లు .
మొత్తం పెండింగ్ బిల్స్ రూ.3,474 కోట్లు
నెలన్నరలోగా మొత్తం బిల్లులు చెల్లింపు జరుగుతుంది.

మిషన్ భగీరథ
మొత్తం వ్యయం రూ 44,960 కోట్లు. ..
ఖర్చు రూ. 27,590 కోట్లు
బిల్లులు పెండింగ్ రూ.694 కోట్లు

సంక్షేమ పథకాలు
రైతుబంధు,రైతు రుణమాఫీ,ఆసరా పించన్లకు ఓటాన్ అకౌంట్లో 6నెలలకు బడ్జెట్
ఈ ఏడాది ఈ నెల మే చివర నుంచి వచ్చే నెల జూన్ వరకు రైతులకు రైతుబంధు సొమ్ము.
పించన్లు రెట్టింపవుతాయి. దీంతో రూ.414 కోట్లు అదనం

రైతు బంధు& భీమాకు నిధులు
బడ్జెట్లో రైతుబంధు కోసం రూ.12,000 కోట్లు
రైతు భీమా కోసం రూ.6,000 కోట్లు

సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు నిధులు..
నిధులు ఇబ్బంది లేకుండా అమలు ..
FRBM.2004. GDPలో 3శాతం రుణాలు తీసుకునే అవకాశం
రాష్ట్ర అభివృద్ధి రుణాలు ఈ ఏడాది రూ.29,750 కోట్లకు అనుమతి
బడ్జెట్లో సమృద్దిగా నిధులు .- ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపులు జాప్యం
ఏప్రిల్ నెలలో ఖర్చు తక్కువగా ఉంది
ప్రతి నెల వచ్చే 12వేల కోట్లను దృష్టిలో పెట్టుకొని ఖర్చు

రైతుబంధు చెల్లింపుల్లో బకాయిలు లేవు
రైతు బంధు చెల్లింపులో బకాయిలు లేవు.
మొత్తం 52 లక్షల మంది రైతులకు రైతు బంధు
చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా చెల్లింపులు
ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులు చేస్తున్నాం.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్
మొత్తం రూ.3వేల కోట్లు ఖర్చు
గత సంవత్సరం రూ.1800 కోట్లు. ఈ ఏడాది రూ. 1200కోట్లు
14 లక్షల మంది విద్యార్థులకు చెల్లింపులు

2014 నుంచి 2019కి భారీగా వృద్ధి రేటు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేదు.
GDPలో 9శాతం పన్నుల రూపంలో వసూలు
వ్యవసాయం అభివృద్ధి కిందకు రూరల్ రోడ్లు, రూరల్ కనెక్టివిటీ ఖర్చు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat