జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు,అంతేకాకుండా రాజమౌళి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జక్కన్న తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే తీసాడు.దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది అందులో జక్కన్న-ఎన్టీఆర్ నలుపు రంగు దుస్తులు ధరించి ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఉంటారు.నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న ఈ ఫోటో పెట్టి ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి చిత్రం RRRలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.జక్కన్న మొదటిలో ఎన్టీఆర్ తో చిత్రాన్ని బయపడ్డాడు..ఇలాంటి వాడితో సినిమా తీస్తునానా అని,ఆ తరువాత తనకున్న చనువుకొద్ది తన ఒళ్ళు తగ్గించుకోవడం మంచిదని సలహా ఇవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ను ఇలా చూస్తున్నామని చెప్పుకోవాలి.
