యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు రేపు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.ఇది స్వయంగా ప్రభాస్ చెప్పడంతో ఫాన్స్ ఆనందంలో ఉన్నారు.ఇప్పటికే ప్రభాస్ అభిమానులు తన తర్వాత చిత్రం సాహో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకేక్కబోతుంది.బాహుబలి హిట్ తరువాత ప్రభాస్ కు ఇప్పటివరకూ సినిమా లేదు అంతేకాకుండా ప్రభాస్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఫాన్స్ డల్ అయిపోయారు.అయితే ఈరోజు ప్రభాస్ ఫాన్స్ కు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది.అదేమిటి అంటే రేపు తన ఇంస్తాగ్రమ్ అకౌంట్ ద్వారా ఫాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నని అన్నాడు.
A surprise coming your way, tomorrow. Stay tuned…#Prabhas #Saaho #Tollywood #TFPC #TFI pic.twitter.com/2aC34Z8FwZ
— Telugu Film Producers Council (@tfpcin) May 20, 2019