ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “విశాఖపట్నం ”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. విశాఖపట్నం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి
విశాఖపట్నం ఈస్ట్ : టీడీపీ
విశాఖపట్నం సౌత్ : వైసీపీ
విశాఖపట్నం నార్త్ : టీడీపీ
వివాఖపట్నం వెస్ట్ : వైసీపీ
భీమిలి : వైసీపీ
గాజువాక : జనసేన
చోడవరం : వైసీపీ
మాడుగుల : వైసీపీ
అరకు : వైసీపీ
పాడేరు : వైసీపీ
అనకాపల్లి : టీడీపీ
పెందుర్తి : వైసీపీ
యలమంచిలి : వైసీపీ
పాయకరావుపేట : టీడీపీ
నర్సీపట్నం : వైసీపీ
మొత్తం : 15
వైసీపీ : 10
టీడీపీ : 4
జనసేన : 1