Home / INTERNATIONAL / పార్కులో ఓ జంట పట్టపగలు అందరూ చూస్తుండగానే శృంగారం..!

పార్కులో ఓ జంట పట్టపగలు అందరూ చూస్తుండగానే శృంగారం..!

ప్రతి వ్యక్తి జీవితంలో శృంగారం ఉంటుంది.. సెక్స్ ఉంటుంది. అవి ఉన్నంత మాత్రాన అవి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బాగుంటుంది. పబ్లిక్‌గా రోడ్డు మీద చేస్తే అసహ్యంగా ఉంటుంది … కాని బ్రిటన్‌లోని ఓ పార్కులో ఓ జంట అందరినీ షాక్‌కు గురిచేసింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే శృంగారంలో పాల్గొంది. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బైజెస్టర్‌లో పింగిల్ ఫీల్డ్ వద్ద ఈ ఘటన జరిగింది. గురువారం ఉదయం పార్కులో వాకింగ్ చేద్దామని వెళ్లిన వారికి ఓ జంట కనపడింది. వారిలో అమ్మాయి తన ప్రియుడిని రెచ్చగొట్టసాగింది. కొంతసేపు ఆమె రెచ్చగొట్టే చేష్టలను భరించిన ఆ యువకుడు ఆ తర్వాత తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. ఆమెను కిందకు తోసి ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఇంకేముంది అక్కడ ఉన్నవారు అంతా షాక్ అయ్యారు. ఇంత పబ్లిక్ గా ఇంల నీచమా వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. అయితే వారెవరినీ పెద్దగా పట్టించుకోని ఆ జంట.. తమ ప్రపంచంలో తాము ఉండిపోయింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat