ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు.
ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే ఆయన్ని ఆయన అభిమానులు కామెడీ కింగ్ అని ముద్దుగా పిలుస్తారు..