ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, ఎవరెవరు ఎవరికి ఓటు వేశారన్న అంశంపై వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఐదు రకాల సర్వేలు చేయించి, వాటన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషించారని తెలుస్తోంది.వైసీపీ జరిపించిన సర్వేలన్నింటిలో కచ్చితంగా 105 సీట్లు వస్తాయని తేలిందని సమాచారం. ఈ 105 సీట్లకు పైనే వస్తాయి తప్ప, ఒక్కటి కూడా తగ్గదంట. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలుండగా… వైసీపీకి కచ్చితంగా 18 నుంచి 20 వరకు సీట్లు దక్కుతాయని సర్వేల్లో తేలిదంట. ఏఏ జిల్లాలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో క్రింద చూడండి
కర్నూల్ : 12 వైసీపీ
కడప : 10 వైసీపీ
అనంతపురం : 7 వైసీపీ
చిత్తూరు : 8 వైసీపీ,
నెల్లూరు : 10 వైసీపీ
ప్రకాశం : 8 వైసీ
గుంటూరు : 8 వైసీపీ
కృష్ఱా : 8 వైసీపీ
తూర్పు గోదావరి : 8 వైసీపీ
పశ్చిమ గోదావరి : 8 వైసీపీ
విశాఖపట్టణం : 6 వైసీపీ
విజయనగరం : 5 సీట్లు
శ్రీకాకుళం : 7 సీట్లు
మొత్తం వైసీపీ గెలవబోయే సీట్లు : 105
Tags 2019-elections andrapradesh survey ys jagan ysrcp