ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో గుంటూరు జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి
గుంటూరు వెస్ట్ : వైసీపీ
గుంటూరు ఈస్ట్ : వైసీపీ
పెదకూరపాడు : టీడీపీ
తాడికొండ : వైసీపీ
మంగళగిరి : వైసీపీ
పొన్నూరు : వైసీపీ
వేమూరు : వైసీపీ
రేపల్లె : టీడీపీ
తెనాలి : టీడీపీ
బాపట్ల : టీడీపీ
ప్రత్తిపాడు : టీడీపీ
చిలకలూరిపేట : వైసీపీ
నరసారావుపేట : వైసీపీ
సత్తెనపల్లి : వైసీపీ
వినుకొండ : వైసీపీ
గురజాల : వైసీపీ
మాచర్ల : వైసీపీ
మొత్తం : 17
వైసీపీ 12
టీడీపీ 04
జనసేన 0