కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది.
అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ తనకు మంచి పేరును తీసుకువస్తుందని అమ్మడు చెప్పుకుంటుంది. అయితే అమ్మడు గురించి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన అందాలను ఆరబోసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందాల గురించి నెటిజన్లు హద్దులు దాటిన కాజల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వయస్సు మీద పడిన కానీ తన అందంలో ఇసుమంత కూడా తగ్గలేదు. కుర్రకారు మదిని దోచుకున్న అందాల బాపుబొమ్మ అంటూ హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..