ఇప్పటికే నాలుగు సర్వేలు చేయించామని.. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనని మఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సోమవారం కర్నూలు, నంద్యాల స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో కొంచెం టఫ్ గా ఉన్న నియోజక వర్గాలు నంద్యాల , ఆళ్లగడ్డ . అందుకే చంద్రబాబు ఈ నియోజక వర్గాలపై దృష్లి పెట్టారంట. కాని వైసీపీ ఫ్యాన్స్ అంటున్నారు కర్నూల్ జిల్లాలో 14 కి 14 వైసీపీ గెలవడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే బాబు జిల్లాలో 12 సీట్లు వైసీపీ భారీ విజయం అని తెలింది కాబట్టే . కర్నూలు, నంద్యాల నేతలతో గెలుస్తామని ధీమాతో సమీక్ష చేశారు, మిగత 12 నియోజక వర్గాలో వైసీపీ గెలుస్తుందని అన్ని సర్వేలు తెలిపాయి కాబాట్టి వాటిని లైట్ తీసుకున్నారినే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ సమీక్షతో టీడీపీ నేతలు ఫిక్స్ అయ్యారిని తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు వైసీపీ గెలిచే నియోజక వర్గాలతో సమీక్ష చేయలేదని బలమైన కారణంగా చెప్పుకుంటున్నారు.
