Home / 18+ / మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…

మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…

ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన కానీ కిడారి శ్రావణ్ కుమార్ ఏ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించకపోవడంతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా చేయాలని అదేశాలివ్వడంతో కిడారి ఈ నిర్ణయం తీస్కున్నారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat