టీవీ9సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెల్సిందే.అలంద మీడియా అండ్ ఎంటర్ ట్రైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేసిన నేపథ్యంలో పోలీసులు రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు..ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిప్రకాష్ పై సెక్షన్ 420,406,467,469,471,120,90,160,66,72ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.దీనిపై నెటిజన్లు సెటర్లు ,కామెంట్లు పెడుతున్నారు..అందులో భాగంగా “406,420,468,469,471,120,90,160,66,72లు ఇవి నారాయణ చైతన్య కాలేజీ పోరగాళ్లకు వచ్చిన ర్యాంకులు కావు .రవిప్రకాష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసుల సెక్షన్ల పేర్లు అని సెటైర్లు వేస్తొన్నారు..ఇది అన్నమాట అసలు ముచ్చట..అంతేకానీ శ్రీచైతన్యకు రవిప్రకాష్ కు లింకు ఏమి లేదు..ఇది జస్ట్ ఫర్ ఫన్ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు..
Tags case hyderbaad sections tv9 raviprakash