Tv9 సీఈవో రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.రవి ప్రకాష్ ఛానల్ ని తన ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని అడుగడుగునా అడ్డంకులు పెడుతూ..చివరికి ఒక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసాడు.అంతే కాకుండు నిధులు కూడా మళ్ళించడం జరిగింది.ఈ మేరకు టీవీ9 యాజమాన్యం రవి ప్రకాష్ ని సీఈవో పదవి నుండి తొలిగించింది.అయితే అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 406, 467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం రవిప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నాడు.పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు.రవిప్రకాష్ భార్యకు పోలీసులు నోటిసులు కూడా ఇచ్చారు.
