దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు.
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao paid floral tributes to Late Sri A. P. J. Abdul Kalam at his Samadhi inside the memorial in Rameshwaram today. pic.twitter.com/89KO7h2nuA
— Telangana CMO (@TelanganaCMO) May 9, 2019