అనసూయ అంటే హాట్… హాట్ అంటే అనసూయ అలా ఉంటుంది ఆమె అభిమానులకు చూపించే అందం. తన హాట్ ఫోటోషూట్ చేసి యువత మతులు చెడగొట్టేస్తుంది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్ చేస్తూ బిజీగా మారిపోయిన అనసూయ హీరోయిన్లకు ధీటుగా గ్లామర్‌ను పండిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యాంకరింగ్ లో గానీ, సినిమాల్లో గానీ తాను కనిపిస్తే అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకొంటుంది. అంతేకాదు తన ప్రైవేట్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. తాజాగా అలా పెట్టిన ఓ ఫోటోపై మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. భర్తకు మసాజ్ చేస్తూ ఉన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భర్త కింద కూర్చొని ఉండగా.. ఆయన మెడకు మసాజ్ చేస్తూ కనిపించింది. ఒంటిపై కేవలం షర్ట్ మాత్రమే ధరించిన అనసూయ.. కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా తొడలు కనిపించేలా ఫొటో పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అయ్యింది. నా కొడుకు ఈ ఫోటో తీశాడని భర్తకు మసాజ్ చేస్తున్న ఫొటో వెనుక ఓ కథ ఉంది. మధ్యాహ్నం ఈ ఫొటో తీసుకొన్నాం. నా కొడుకు అయాంశ్ ఫొటోను తీశాడు. నా కుటుంబం నాపై చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. జీవితంలో చిన్న చిన్న విషయాలు గొప్ప ఆనందం ఇస్తాయనడానికి ఉదాహరణ ఇదే. చివరకు సంతృప్తి మాత్రమే సంతోషానికి పరమావధి. ఇలాంటి జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి రుణపడి ఉంటాను అని అనసూయ కామెంట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో కొందరు కామెంట్ల రచ్చ రచ్చ చేస్తున్నారు. నీకంటే నీ భర్త పొడుగైనా షార్ట్ ధరించాడు. నీవు షార్ట్ ధరించడం మరిచిపోయావా అని కామెంట్లు పెడుతున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే చాలా వల్గర్ గా కామెంట్లు పెడుతున్నారు.
