నేడు తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది అభిమానులు చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా రష్మీ ఇప్పటికి ఊపు ఉపూతూనే ఉంది . తను యాంకరింగ్ చేసేటప్పుడు హాట్ గా డ్రెస్సులతో యువతను తన వైపు తిప్పుకుంది. అంతేకాదు రష్మీ అందాల ఆరబోతకు విపరీతంగా ఫ్యాన్స్ అమాంతం పెరిగిపోయారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా చెప్పాలంటే ఆమెకు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి. అయితే చాలా రోజులనుండి రష్మి ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెబుతుంది. వారు ఏమైనా తేడాగా ప్రశ్నిస్తే తగిన విధంగా ఫుల్ గా క్లాస్ పీకుతుంది. అయితే గతంలో రష్మికి సుడిగాలి సుధీర్ కి మద్య అవి ఇవి అంటూ అన్ని సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ ఫుకార్లపై పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. తనకు సుధీర్ కేవలం ఫ్రెండ్ మాత్రమే..ఇలాంటి పుకార్లు మరోసారి సృష్టించకండీ, నా శరీరమే నా లైఫ్ పార్టనర్ అంటూ చెప్పుకొచ్చింది. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు నాతో ఉండేది తన శరీరమే..అలాంటి శరీరానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది.