వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్టర్ లో మరోసారి చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై దారుణ వాఖ్యలు చేశాడు. “ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు . ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి” అని ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లతో అటు టీడీపీ నేతలకు ఇటు టీడీపీ అధినేతకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుక్కలు చూపిస్తున్నాడంటూ జగన్ అభిమానులు తెగ షేరు చేసుకుంటున్నారు.
తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు. ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 3, 2019