దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. మొదట ప్రారంభంతో సెన్సెక్స్ నూట ఆరు పాయింట్లను లాభపడి మొత్తం ముప్పై తొమ్మిదివేల ఎనబై ఎనిమిది దగ్గర కొనసాగింది. మరోవైపు నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్లు లాభపడి 11,746వద్ద ట్రేడవుతోంది. ఇక రూపాయి డాలర్‌తో మారకం విలువ అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద కొనసాగుతోంది.బ్యాంకింగ్ షేర్లు లాభాలను గడించాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాలతో ముగిశాయి.
