టాలీవుడ్ లో మరో RX100 కన్నా దారుణమైన బూతు సీన్లతో ఓ ట్రైలర్ విడుదలైయ్యింది. అదే “డిగ్రీ కాలేజ్ ” అనే సినిమా ఈ సినిమాకు హీరోయిన్ దివ్యరావు, హీరో వరుణ్ లు నటించారు. ఈ సినిమా దర్శకుడు నరసింహా నంది . శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా ‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే..శృతి మంచిన శృంగార సీన్లు, లిప్ లాక్‌లు, బూతులు, బట్టలు విప్పడాలు, ఒకరిపై ఒకరు ఎక్కడాలు అసహ్యం అనేపించే సంభాషణలు. కేవలం బూతు కంటెంట్ ఉంటే సినిమా చేస్తారనే అభిప్రాయంతో ‘డిగ్రీ కాలేజ్’ సినిమాను మితిమీరిన సెక్స్ కంటెంట్‌తో నింపేశారు. ఈ క్రింది ట్రైలర్ చూడండి మీకే అర్థమౌతుంది.