ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అనంతపురం జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి
అనంతపురం జిల్లాలో..
రాయదుర్గం : వైసీపీ
ఉరవకొండ : వైసీపీ
గుంతకల్ : వైసీపీ
తాడిపత్రి : వైసీపీ
సింగనమల : వైసీపీ
అనంతపురం అర్బన్ : వైసీపీ
కళ్యాణదుర్గం : వైసీపీ
రాప్తాడు : టీడీపీ+ వైసీపీ 50+ 50 చాన్స్
మడకశిర : టీడీపీ
హిందూపురం : టీడీపీ
పెనుగొండ : టీడీపీ
పుట్టపర్తి : వైసీపీ
ధర్మవరం : వైసీపీ
కదిరి : వైసీపీ
మొత్తం : 14
వైసీపీ : 10
టీడీపీ : 4
జనసేన : 0