Home / 18+ / జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే సరిపోయింది కదా చంద్రబాబూ..!

జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే సరిపోయింది కదా చంద్రబాబూ..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలుస్తారట. 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నానని తన భుజాలు తనే చరుచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ. 20 రోజుల్లో తెలుస్తుంది నీ అనుభవం, అంచనాలు ఎందుకు పనికిరాకుండా పోయాయని అని విజయసాయి రెడ్డి అన్నారు.40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకుంటున్న మీరు వెనుకకు తిరిగి చూస్తే ఏముందో మీకైనా తెలిసిందా అని ప్రశ్నించారు.ఎటు చూసినా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే తప్ప ప్రజలు ఏమైనా చేసారా..ఇంకొక కొన్ని రోజుల్లో ప్రజలు మీకు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat