మోటో E సిరీస్ Gసిరీస్ కన్నా చిన్నదే.అలాగే రేట్లు కూడా తక్కువే.ఈ ఏడాది మోటో సిక్స్త్ జనరేషన్ మోడల్స్ మార్కెట్ లోకి వదలానని అనుకున్నారు.ఈ మోడల్స్ లో ఒక్కటైనా మోటో E6 ఫీచర్స్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఇప్పుడు ఇది అమెరికాలో లాంచ్ చేసారు.
మోటరోలా మోటో E6 ఫీచర్స్:
డిస్ప్లే: 5.45″ 720×1440
వెర్షన్: ఆండ్రాయిడ్ పై 9
ర్యామ్:2జీబీ
రోమ్:16/32 జీబీస్టోరేజ్
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 430
కెమెరా:13MPరియర్ కెమెరా ,5MPఎంపీ సెల్ఫీ కెమెరా