Home / 18+ / తిరుమల తిరుపతి గురించి తెలియని కొన్ని నిజాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమల తిరుపతి గురించి తెలియని కొన్ని నిజాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం,భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి.ఈ స్వామిని ఏడుకొండలవాడని,గోవింధుడని,బాలాజీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు.తమిళ గ్రంధమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యగడం అని పిలిచేవారు.అంటే తమిళ దేశానికీ ఉత్తర సరిహద్దు అని అర్ధం.అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు.ఈ గ్రంధం 2200 సంవత్సరాల క్రితం నాటిది.1994ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ రోడ్డు ప్రారంభమైంది.ఆ రోడ్ కి రూపకల్పన చేసింది ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారు.శ్రీవారి ఆనంద నిలయానికి సుమారు 12వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది.క్రీ.శ 839లో పల్లవ రాజైన విజయదంతి విక్రమ వర్మ ఈ గోపురానికి పూత వేయించారు.ఈ బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపుగా 430 సంవత్సరాలు పట్టిందని చెబుతారు.బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ అఫ్ డైరెక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 1801 నుండి 1843 వరకు దాదాపుగా 43ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన కొనసాగింది.

టీటీడీ పాలనకు ఈస్టిండియా కంపెనీదిట్టం, కైంకర్యపట్టీ, బ్రూస్ కోడ్,సవాల్-ఇ-జవాబు,పైమేయిషి ఖాతా అనే ఐదు మార్గదర్శకాలు రూపొందించారు.అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి ఆలయంలో ప్రసాదాలను ప్రారంభించింది.అయితే ఇక్కడ మొదట బూందీని ప్రసాదంగా ఇవ్వగా ..1940లో లడ్డుగా మారింది.1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటు చేసారు.ఇప్పుడు రోజుకు హుండీ ఆదాయం కోటిన్నరకు పైమాటే.తిరుమలలో 12ఏళ్లకు ఒకసారి వచ్చే మహాసంప్రోక్ష సందర్భంగా పెద్దఎత్తున వైదిక కార్యక్రమాలు చేపడతారు.ఇందులో ముఖ్యమైనవి రెండు..మొదటిది స్వామివారి ప్రాణశక్తిని ద్విగుణీకృతం చేయడం,రెండవది గర్భగుడిలో మరమత్తులు నిర్వహించడం.స్వామివారు తన రెండవ అడుగుని తిరుమలలో ఉన్న శిలాతోరణం వద్ద వేశాడని పురాణం చెబుతుంది.శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 250 సంవత్సరాల క్రితం ఈ సహజ శిలాతోరణం ఏర్పడింది.ప్రపంచంలో సహజంగా ఏర్పడిన మూడు శిలాతోరణాలలో ఇది ఒక్కటి.ఈ శిలాతోరణం పైన శంఖం,చక్రం,పాదాలు, గరుడ పక్షి వంటిది చాలా స్వష్టంగా కనబడతాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat