వైఎస్ఆర్సీపీ అధినేత,రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 6గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు రానున్నారు.య్ఎస్ ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు,బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరవుతారు.జగన్ ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో రుషికొండ దగ్గర సాయిప్రియా రిసార్ట్స్‌కు చేరుకొని యామిని, రవితేజలను ఆశీర్వదిస్తారు.అనంతరం అక్కడనుండి బయల్దేరి అదే రాత్రి హైదరాబాద్‌కు వెళిపోతారు.
