వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోపణలు చేయడం తెలిసిందె. ప్రతీ విషయానికి జగన్ పై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ప్రతీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, అలాగే ఒక రోజు కాదు. పదేళ్ళుగా జగన్ పోరాడుతూనే ఉన్నారు. జగన్ అనుభవ రాహిత్యం ఓ వైపు ఉంటే మరో వైపు పలుకుబడి బాగా కలిగిన రాజకీయ కామందులు స్రుష్టించిన కారు మేఘాల్లాంటి ఆరోపణలు జగన్ జీవితాన్ని చెడుగుడు ఆడుకున్నాయనే చెప్పాలి. అయితే అవన్ని అరోపణలే నిజాలు కాదు, నేరం రుజువు కాలేదు, జగన్ వాటికి బయపడకుండా కోర్టుకు హాజరౌవుతున్నారు. అంటే తను తప్పు చెయ్యలేదు , నేను అవీనీతి అంతకన్నా చెయ్యలేదు కాబాట్టి ధైర్యంగా కోర్టుకు పోతున్నా త్వరల్లోనే ఆ కేసులు కూడ ఏమౌతాయి మీరే చూస్తారు అని కదా పాదయాత్రలో చెప్పారు. కాని ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసినా తరువాత చంద్రబాబు పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ప్రారంభమవుతుంది. ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ..బీజేపీతో పాటుగా పవన్ కళ్యాణ్ సైతం ఆరోపించారు. ఇక, ఇప్పుడు ఈ కేసు విచారణ ప్రారంభమైతే చంద్రబాబు ఖచ్చింతగా జైలుకెళ్తారు అనే చర్చ కోనసాగుతున్నది. ఇందులో బాగంగానే ఇప్పుడ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మద్య ఓక పెద్ద చర్చ జరుగుతున్నది. చంద్రబాబు దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నాయి కాబాట్టి కోర్టు నుండి “స్టే”లు తెచ్చకుంటున్నాడు. అన్ని వ్యవస్థలను మెనెజ్ చేసుకుంటున్నాడు తప్ప ధైర్యంగా విచారణకు హాజరు అవ్వమనండి అంటు వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
