Home / 18+ / ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

మే 12 ….అంత‌ర్జాతీయ న‌ర్సింగ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని…న‌ర్సింగ్ రంగంలో విశేష సేవ‌లు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ న‌ర్స్ అవార్డ్ లు ఇస్తున్న‌ట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ ( NOA) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స‌మాజ హితం కోసం, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం….ప్రాణాలు నిల‌బెట్టే క్ర‌మంలో ఎన్నో బాధ‌ల‌ను పంటికొన కింద ఓర్పుతో భ‌రిస్తున్న సేవామూర్తుల‌ను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి సంద‌ర్భంగా వారిని అవార్డ్ తో స‌త్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు న‌ర్సింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్ర‌భుత్వ‌,మరియు ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో ప‌నిచేసే న‌ర్సులైనవారు. …
ఈ అవార్డ్ పొందేందుకు త‌మ‌కు గ‌ల అర్హ‌త‌ల‌ను తెలియ‌జేస్తూ స‌ద‌రు సంఘం వారికి ఓ మెయిల్ చేస్తే స‌రిపోతుంది. అవార్డ్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసిన వారికి మే 12 రవీంద్ర భారతిలో ముఖ్యఅతితుల చేతుల మీదుగా అవార్డును అందించ‌నున్నారు.

ఏ ఏ రంగాల్లో అవార్డులు ఇవ్వ‌నున్నారు.?

ప్రభుత్వ రంగము నుండి
1) క్లినికల్ రంగము నుండి
2)టీచింగ్ రంగము నుండి

ప్రైవేట్ రంగము నుండి..

1) క్లినికల్ రంగము నుండి
2)టీచింగ్ రంగము నుండి

అర్హ‌త‌లు:
మీరు చేసే నిస్వార్థ సేవే అన్నింటికి మించిన అర్హ‌త.

1) ద‌ర‌ఖాస్తు ఫార్మాట్ ( క్లినిక‌ల్ వారికి):

NURSING OFFICERS ASSOCIATION (NOA)

BEST NURSE SELECTION CRIETERIA FORMAT (CLINICAL)

( To be filled by the Nominee)

NAME OF THE NURSING OFFICER :

AGE :

DATE OF BIRTH :

PLACEOF BIRTH :

QUALIFICATION :

POST HELD :

WORKING HOSPITAL & AREA/CITY :

TOTAL SERVICE

S.NO

NAME THE OF INSTITUTION :

DESIGNATION. :

DURATION
NUMBER OF YEARS :

SPECIAL NURSING SKILLS :

SPECIAL TRAINING SESSIONS RECEIVED :

MEMBERSHIP WITH PROFESSIONAL ORGANIZATIONS :

S.NO:. NAME OF THE OTGANIZATION
MEMEBRSHIP ID NUMBER:

ENROLLED IN THE YEAR:

AWARDS RECEIVED :

S.NO
INSTITUTION/REGIONAL/STATE LEVEL
TITLE OF THE AWARD
RECEIVED IN THE YEAR:

(TO BE FILLED WITH AUTHORITY/HEAD OF THE NURSING DEPARTMENT )
HONESTY & PUNCTUALITY TO WORK :

RELATIONSHIP WITH PATIENTS :

ATTITUDE & BEHAVIOR SHOWN WITH COLLEAGUES, HIGHER OFFICIALS AND SUBORDINATES :

ANY RECOMMENDATIONS BY THE NURSING SUPERINTENDENT :

FINAL COMMENTS BY HEAD OF THE COMMITTEE:

OFFICIAL USE TO BE FILLED BY COMMITTEE ONLY

I.COMMENTS OF JURY MEMBERS :

II. SIGNATURE OF COMMITTEE MEMBERS :

III. SIGNATUREOF HEAD OF COMMITTEE :

IV. SIGNATURE OF NOMINATED NOA MEMBER:

2) ద‌ర‌ఖాస్తు పార్మాట్ (టీచింగ్ వారికి)
Name the Nurse

Age

Date of Birth

Qualification

Post held

Working college

Total service
(Clinical- , Teaching)

Special training session’s received

Membership with professional organizations

Awards received

Punctuality to work

No of publications

Authorship for text books

Conferences attended ( national and international)

Special responsibilities carried out

Relationship with students (empathy and compassion, cheerfulness, commitment in work)

Attitudes and behavior shown with colleagues, higher officials and subordinates

Recommendations by the Principal

“మీ ద‌ర‌ఖాస్తును దిగువ ఇచ్చిన మెయిల్ కు సెండ్ చేయండి. denrudavath@gmail.com “
లేదా

వాట్సప్ నంబర్ కి పంపవచ్చు.9700015427

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat