Home / 18+ / రియల్‌ మి దెబ్బకు రెడ్‌మి పని అయిపోయినట్టేనా..?

రియల్‌ మి దెబ్బకు రెడ్‌మి పని అయిపోయినట్టేనా..?

తన సబ్‌ బ్రాండ్‌ ద్వారా ఒప్పో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌ మి 3 ప్రో ను ఈ రోజు (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో మధ్యాహ్నం 12.30లకు లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.

దీని ప్రధాన లక్ష్యం రెడ్‌మి నోట్ 7ప్రొకి పోటీగా ఉండొచ్చని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకంగా లభించనుందని సమాచారం. ఇక ఫీచర్ల విషయానికి వస్తే..

రియల్‌మి 3 ప్రో ఫీచర్లు:
డిస్ప్లే: 6.30 అంగుళాలు
వెర్షన్: ఆండ్రాయిడ్‌ పై 9.0
ర్యామ్:6జీబీ
రోమ్:32/64 జీబీస్టోరేజ్‌
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌ ,128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
కెమెరా:48 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ అల్ట్రాహెచ్‌డీ మోడ్‌,12ఎంపీ సెల్ఫీ కెమెరా
3960 ఎంఏహెచ్‌ బ్యాటరీ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat