మొన్న 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది కోడెల శివప్రసాద్‌రావు రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు పోలీసులు పట్టించుకోకపోయిన అక్కడ జనం మాత్రం ఊరుకోలేదు.. కోడెల, తనతో పాటుగా వచ్చిన నాయకులను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు.అయితే ఇంత జరిగిన బుద్ధి రాని కోడెల ఇప్పుడు కొత్తగా జోస్యం చెబుతున్నారు.టీడీపీ ఏకంగా 130 స్థానాలు గెలవబోతుందని జోస్యం చెప్పారు.మళ్లీ టీడీపీనే గెలుస్తుందని ఎలా చెబుతున్నారో ఆయనకే అర్ధంకాని పరిస్థితి.తన నియోజకవర్గ ప్రజలు మొన్న తగిలిన దెబ్బలకు మతిమరుపు వచ్చిందని అందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.మోదీ, కేసీఆర్, జగన్ పోలవరం అని ఏవేవో పిచ్చిగా మాట్లాడుతున్నారని ఒకసారి ఆశుపత్రిలో చూపించుకుంటే మంచిదని అన్నారు.