Home / 18+ / ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యంగా పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే కారణంతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించడంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ పోలింగ్‌ ఏజెంట్‌ చింతకాయల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వర్మతో పాటు మరో 30మంది టీడీపీ నాయకులపై ఆదివారం కొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వర్మ ప్రవర్తనకు రెచ్చిపోయిన గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat