Home / ANDHRAPRADESH / సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి..!!

సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎలాగైనా గెలవాలని ” హత్యలు చేస్తున్నారు, వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఓట్లు తొలగించారు, రౌడీయిజం, ఓటర్లను బెదిరించడం చేస్తున్నారు… ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా మీ ఘోర పరాజయం ఖరారై పోయింది చంద్రబాబూ. తండ్రీ కొడుకులిద్దరూ సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి ” అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో “వచ్చే మూడు వారాలు అత్యంత కీలకం. చంద్రబాబు అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేసిన కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా శ్రమించాలి. చంద్రబాబు కట్ల పాములాంటి వాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కసితీరా కాటేస్తాడు. పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్తా యోధుడిలా పోరాడాలి ” అని పార్టీ కార్యకర్తలకు సూచించారు విజయసాయి రెడ్డి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat