1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు..
2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు..
3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత వివేకానంద రెడ్డి గారు చూసుకునే వారు..
4.వివేకానంద రెడ్డి గారిని చంపితే దాని ద్వారా రాయలసీమ లో మరియు కోస్తా లో కొన్ని చోట్ల అల్లర్లు జరుగుతాయి ఎలక్షన్స్ కొన్ని రోజులు ఏ ఉన్నాయి కాబట్టి రాయలసీమ జిల్లాలో మెయిన్ లీడర్లు ను చంద్రబాబు తన చెంచా పొలుసులతో అరెస్ట్ చేపించి బైందివార్ కెసులు పెట్టించ వచ్చు అని పన్నాగం పన్నాడు..
5.మెయిన్ లీడర్ లేకపోతే రాయలసీమ లో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లో మెజారిటీ సీట్లు తెచ్చుకోలేడు..
6.కోస్తాంధ్ర లో ఈ గొడవలు పవన్ కళ్యాణ్ ని అడ్డుపెట్టుకొని అక్కడ సీట్లు రాకుండా చెయ్యవచ్చు అని పన్నాగం..
7.జగన్ ని పార్టి క్యాడర్ ని మోరల్ గా దేవబతియ్యటం దానిద్వారా మళ్ళీ గెలిచి లోకేష్ కి పట్టం కట్టాలనే కుట్ర..
8. కానీ చంద్రబాబు కుట్ర సగం మాత్రమే ఫలించింది…
9.అది నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నేర్పిన సంస్కారం లేక ఇన్ని రోజులు ఎదురు దెబ్బలు తిన్న కార్యకర్తలు ఎక్కడ సంయమనం కొల్పోలేదు…
10.వివేకానంద రెడ్డి ని చంపటం ద్వార జగన్మోహన్ రెడ్డి గారిని 3 రోజు పార్టీ పనులు చేసుకోకుండా చెయ్యగలిగాడు చంద్రబాబు. ఆలాగే కడప లో వివేకానంద రెడ్డి గారు లేని లోటు చేయటం లో సక్సెస్ అయ్యాడు..
11.కానీ చంద్రబాబు అనుకున్న అస్సలు ఉద్దేశ్యం ఎక్కడ కూడా గొడవలు జరగలేదు దీనితో తన పార్టీ కుక్కలకు ను ఎగదోసి రెచ్చగొట్టేలా మోరిగించాడు ….
13.అయిన కూడా ఎక్కడా సంయమనం కొల్పోలేదు వైస్సార్ కాంగ్రెస్ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి విజైప్తి మేరకు. దీనితో చంద్రబాబు కుట్ర సగం మాత్రమే ఫలించింది
13.ని కుట్రాలు అన్ని తెలిసి పోయాయి చంద్రబాబు నీకు ఇంకా రోజులు దగ్గర పడ్డాయి ని అధికారం ఇంకా ఎన్నోరోజుల సాగవు..
14 ) ముక్యంగా ఒక 10 రోజులు జగన్ ని మానసికంగా గెలవగలిగితే సరిగా ప్రచారం చేసుకోలేడు. చెల్లెలు షర్మిల మరియు విజయమ్మలు కూడా ముందు ఉన్నంత హుషారుగా ప్రచారం చెయ్యలేరు .
15 ) అన్నిటికంటే ముఖ్య మైనది , జగన్ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే , టికెట్ రాణి వాళ్లందరినీ టీడీపీ లోకి తీసుకోవాలనే కుట్ర , జగన్ ని మానసికంగా దెబ్బ తీస్తే , టికెట్ రాని వాళ్లకు ముందున్నంత హుషారుగా సర్ది
చెప్పలేడు.
అంటూ వైసీపీ శ్రేణులు ఫేస్ బుక్ వేదికగా చంద్రబాబు వివేకాను హత్యచేయించడానికి గల కారణాలను వివరిస్తున్నారు.