వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమపై జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసే అభ్యర్థలుదాదాపుగా ఖారారు అయినట్లు సమచారం అందినది. రాయాలసీమలోని జిల్లాల వారిగా చూస్తే …లీస్ట్
కడప జిల్లాలోని 10 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తైంది.
1 బద్వేల్ నుంచి జి.వెంకటసుబ్బయ్య,
2రాజంపేట నుంచి మేడా మల్లికార్జునరెడ్డి
3 కడప నుంచి అంజాద్ బాషా
4 రైల్వేకోడూరు నుంచి శ్రీనివాసులు
5 రాయచోటి నుంచి శ్రీకాంతరెడ్డి
6 పులివెందుల నుండి వైఎస్ జగన్
7 కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి
8 జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి
9 ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
10 మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి పోటీ చేయనున్నారు.
కర్నూల్ జిల్లా
కర్నూల్ జిల్లాలో 14 స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్ధుల జాబితా సిద్ధమైంది.
1 ఆళ్లగడ్డ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి
2 శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి
3 నందికొట్కూరు నుంచి ఐజయ్య
4 పాణ్యం నుంచి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి
5 నంద్యాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి
6 బనగానపల్లి నుంచి కాటసాని రామిరెడ్డి
7 డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
8 పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి,
9 ఎమ్మిగనూరు నుంచి చెన్నకేశవరెడ్డి
10 మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి
11 ఆదోని నుంచి సాయిప్రసాదరెడ్డి
12 ఆలూరు నుంచి గుమ్మనూర్ జయరామ్
13 కోడుమూరు నుంచి మురళీకృష్ణ
14 కర్నూలు అర్బన్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది.
1 ఉరవకొండ నుంచి వై. విశ్వేశ్వరరెడ్డి
2 గుంతకల్ నుండి వై.వెంకటరామిరెడ్డి
3 రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి
4 తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి
5 సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి
6 అనంతపురం అర్బన్ నుంచి అనంత వెంకటరామిరెడ్డి లేదా మహలక్ష్మీ శ్రీనివాస్
7 కళ్యాణదుర్గం నుంచి కె.వి. శ్రీచరణ్
8 రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
9 మడకశిర బరిలో ఎం. తిప్పేస్వామి
10 హిందుపురం నుంచి అబ్దుల్ ఘనీ లేదా నవీన్ నిశ్చల్
11 పెనుగొండ నుంచి ఎం శంకర్ నారాయణ
12 పుట్టపర్తి నుంచి డి. శ్రీధర్ రెడ్డి,
13 ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
14 కదిరి నుంచి డా.సిద్ధారెడ్డి లు పోటీ చేయనున్నారు.
చిత్తూరు జిల్లాలో
1 తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
2 పీలేరు నుంచి రామచంద్రారెడ్డి
3 పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
4 చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
5 తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి
6 శ్రీకాళహస్తి నుంచి బి.మధుసూదనరెడ్డి
7 సత్యవేడు నుంచి కె. అదిమూలం
8 నగరి నుంచి రోజా
9 చిత్తూరు-జంగాలపల్లి శ్రీనివాసులు
10 పూతలపట్టు నుంచి ఎం.సునీల్ కుమార్
11 పలమనేరు నుంచి ఎన్.వెంకట గౌడ
12గంగాధర నెల్లూరు నుంచి కె. నారాయణస్వామి
13 కుప్పం- కె.చంద్రమౌళిలు పోటీ
చేయనున్నారు.