Home / 18+ / ఆపార్టీకి తెలిసిన “బూతు మేనేజ్మెంట్” వైసీపీకి తెలియట్లేదా.. తప్పుడు ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా ఎలా చేస్తున్నారు..

ఆపార్టీకి తెలిసిన “బూతు మేనేజ్మెంట్” వైసీపీకి తెలియట్లేదా.. తప్పుడు ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా ఎలా చేస్తున్నారు..

గుంటూరులో స్పా అనే సర్వే సంస్థ పేరుతో నేరుగా టిడిపి కార్యకర్తలే ఓట్లు తొలగిస్తుండడంతో జనం వాళ్ళని సాఫ్ట్ వేర్ తో సహా పట్టుకున్నారు. వాళ్ళకి ప్రస్తుతం డేటా చోరిపై వార్తలు వస్తున్న వీళ్ళకి లింక్ ఉందనే అనుమానాలొస్తున్నాయి. ఒకవైపు మండుటెండల్లో కూడా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సభకు జనం తండోపతండాలుగా వస్తుంటే టీడీపీ మేధావులు మాత్రం ఈ జనాభిమానం ఎంత ఉన్నా వైసీపీకి ఓట్లరూపం దాల్చదు అంటున్నారు.. నిజమే ఎందుకంటే వైసీపీ ఇప్పుడేగా పెట్టింది ” బూత్ మేనేజ్‌మెంట్ ” వైసీపీకి తెలీదు అనేవాడు. నిజమే ఇలాంటి ” బూతు మానేజ్మెంట్ లు” వైసిపికి నిజంగానే తెలీదు పాపం.. అష్టావక్రుడు కుటిలి రాజకీయ ధురంధరుడి “బూతు మేనేజ్మెంట్ ” ఎంత దారుణంగా జరుగుతుందో అందరికీ అర్ధమవుతుంది. అసలు సర్వేకి వచ్చినవాళ్ళు  వోట్లు ఎలా తొలగిస్తారంటే.. ఇదొక ప్రణాళిక బద్దమైన ప్రక్రియ..

1. ఈ పార్టీ పెయిడ్ కార్యకర్తలు ఒక వోటర్ ID details, thumb impression scanner లను data ను తీసుకునేలా ఒక software తయారు చేసుకొని దానితో బూత్ లో ఉన్న ప్రయత్యర్ధుల డేటా తీసుకుంటారు..ఆ డేటా ఎలాంటిదంటే ఒక వోటును తొలగించడానికి, లేదా చనిపోయాడని Electoral data revision process లో అవసరమయిన డేటాను తొలగిస్తారు.

2. ప్రతిసారి ఎన్నికల ప్రక్రియలో ఇలా ఓటరు నమోదుకు, తొలగింపునకు, మార్పుకు, బదిలీకి సంభందిత నియోజకవర్గం ఎన్నికల అధికారి కి form 6,6A,7,8,8A ద్వారా మనమే స్వయంగా ఇవ్వవొచ్చు లేదా ఆన్లైన్లో చెయ్యవచ్చు. ఇప్పుడు ఈ బ్యాచ్ చేస్తున్న పనికూడా ఇదే.3. అసలు ఈ electoral data revision process కు SQL server database తో Chief Electoral Officers కి ఇచ్చి డూప్లికేట్ ఓట్లు, లేదా పోయినవారివి, మార్పుచేర్పు చేయుటకు ఒక Software ఇస్తారు. వారు బూత్ లెవల్ ఆఫీసర్ల తో వెరిఫై చేసుకొని ” చట్టప్రకారం ” తొలగించుటకు వారికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఈ డేటా మొత్తం వీరి చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రత్యర్ధ పార్టీ ఓట్లను పీకెయ్యవచ్చు లేదా చచ్చిపోయాడు అని తొలగించవచ్చు. ఇంకా చివరి విడతగా ఓటరు లిస్ట్ విడుదల చేసినపుడు అందులో ఉన్నామో లేమో చూసుకోకపోతే ఆ ” బూతు మానేజ్మెంట్ ” కి ఎన్నికలు తారుమారైపోతాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి.

పోయిన ఎన్నికల్లో నియోజకవర్గం లో 5000 నుండి 1000 మెజారిటీ తో గెలిచిన దాఖలాలలో ఉలాంటి ప్రయత్న ఫలితాలే ఎన్నో కనపడతాయనడంలో ఆశ్చర్యం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat