టాలీవుడ్ ప్రముఖ హీరో ,జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తకాదు. ఈసారి కూడా ఆమె మరోసారి విరుచుకుపడింది. జనసేన పార్టీలో చాలా మంది కుక్కలు ఉన్నారు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలని నా పెళ్ళాం కూడా క్రిస్టియన్ ఏ అని పవన్ కళ్యాణ్ సోది కబుర్లు చెబుతున్నాడు. నేను రంగంలోకి దిగితే ఒక్కో నా కొడుక్కి తడిసిపోయిద్ది, జనసైనికులు నా ఈక కూడా పీకలేరు అంటూ ట్విట్టర్ పోస్ట్ చేసింది.
జనసేన పార్టీలో చాలా మంది కుక్కలు ఉన్నారు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలని నా పెళ్ళాం కూడా క్రిస్టియన్ ఏ అని పవన్ కళ్యాణ్ సోది కబుర్లు చెబుతున్నాడు. నేను రంగంలోకి దిగితే ఒక్కో నా కొడుక్కి తడిసిపోయిద్ది, జనసైనికులు నా ఈక కూడా పీకలేరు#SriReddy #APElectionshttps://t.co/2TtGxxZu91
— Sri Reddy (@MsSriReddy) March 4, 2019